Last date to submit application form: 10 Feb 2019 Exam date: 07 Apr 2019

Medha Charitable Trust offers educational scholarships for students currently studying in Zilla Parishad High Schools and Government High Schools in Telangana. Up to 100 scholarships are awarded for Intermediate and Graduate education and up to 30 scholarships for Diploma education.
మేధా చారిటబుల్ ట్రస్ట్ తెలంగాణా లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్ ‍‍షిప్‍లను ఇస్తున్నది. ఇంటర్మీడియట్ మరియు గ్రాడ్యుయేట్ విద్య కోసం 100 స్కాలర్‍షిప్ ల వరకు మరియు డిప్లొమా విద్య కోసం 30 స్కాలర్షిప్ ల వరకు అందిస్తుంది.

Please read the instructions carefully before applying for exam:
పరీక్ష కోసం దరఖాస్తు చేసే ముందు దయచేసి ఈ సూచనలను జాగ్రత్తగా చదవండి:
1) Mozilla Firefox browser should be used to access this website.
ఈ వెబ్ సైట్ లోకి ప్రవేశించుటకు మోజిల్లా ఫైర్ ఫాక్సు బ్రౌజర్ (Mozilla Firefox browser) ని ఉపయోగించవలెను.

2) Students can apply using their mobile number. This mobile number can be used to login to check the status of application form and download hall ticket if application is accepted.
విద్యార్థులు వారి మొబైల్ నంబర్ ‍ని ఉపయోగించి దరఖాస్తు చేసుకోవలెను. దరఖాస్తు ఆమోదించబడినట్లయితే, ఈ దరఖాస్తు ఫారమ్ యొక్క స్థితిని తనిఖీ చేసుకోవడానికి మరియు హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ మొబైల్ నంబరును ఉపయోగించుకోవచ్చును.

3) More than one application with the same mobile number will not be accepted.
ఒక మొబైల్ నంబరుతో ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు అనుమతించబడవు.

4) To apply, register yourself by entering your Mobile Number and Date of Birth below. A password will be sent to your mobile number, which can be used to login and apply. This mobile number will be registered and used to send you messages in the future.
దరఖాస్తు చేసుకోవడానికి, ముందుగా మీ మొబైల్ నంబరు మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి. నమోదు చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్ కి ఒక పాస్వర్డ్ పంపబడుతుంది. ఆ పంపబడిన పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకొనవలెను. ఈ మొబైల్ నంబర్ మా వద్ద నమోదు చేయబడుతుంది, మరియ భవిష్యత్తులో మీకు సమాచారాన్ని పంపడానికి ఉపయోగించబడుతుంది.

5) If you forgot your Password, please enter Mobile Number and click on “Forgot Password” button to receive a new Password to the previously registered mobile phone number.
మీరు మీ పాస్వర్డ్ ని మరచిపోయినట్లయితే ఇదివరకు రిజిస్టర్ చేయబడిన మీ మొబైల్ నంబర్ ని నమోదు చేసి, “Forgot Password” బటన్ క్లిక్ చేసినట్లయితే కొత్త పాస్వర్డ్ పొందవచ్చు.

Students must have the following documents to apply:
దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి:
1. Student passport size photo in JPEG, JPG or PNG formats only with maximum size of 500 KB
విద్యార్థి పాస్ పోర్ట్ సైజు ఫోటో JPEG, JPG లేదా PNG ఫార్మేట్ లో మాత్రమే ఉండాలి మరియు 500 కే.బి. కి మించి ఉండరాదు.

2.Student Identification Authorisation Form in JPEG, JPG or PNG formats only with maximum size of 500 KB. This form can be downloaded by clicking on this link. Application will be accepted only if Headmaster’s signature and stamp is printed on this form. విద్యార్ధి గుర్తింపు ఫారం (Student Identification Authorisation Form) JPEG, JPG లేదా PNG ఫార్మేట్ లో మాత్రమే ఉండాలి మరియు 500 కే.బి కి మించి ఉండరాదు. ఈ ఫారంను ఈ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రధానోపాధ్యాయుని సంతకం మరియు స్టాంప్ ముద్రించి ఉన్న దరఖాస్తు మాత్రమే అంగీకరించబడుతుంది.

3. 9th class mark sheet front side in JPEG, JPG or PNG formats only with maximum size of 500 KB.
9వ తరగతి మార్కు షీట్ ముందు పేజీ JPEG, JPG లేదా PNG ఫార్మేట్ లో మాత్రమే ఉండాలి మరియు 500 కే.బి కి మించి ఉండరాదు.

4. 9th class mark sheet back side in JPEG, JPG or PNG formats only with maximum size of 500 KB.
9వ తరగతి మార్కు షీట్ వెనుక పేజీ JPEG, JPG లేదా PNG ఫార్మేట్ లో మాత్రమే ఉండాలి మరియు 500 కే.బి కి మించి ఉండరాదు.

LOGIN

BACK TO LOGIN

Login with your registered mobile number